IJPL: No cricketer should play IJPL T20 క్రికెటర్లకు బీసీసీఐ హెచ్చరిక | Oneindia Telugu

  • 7 years ago
BCCI has written to its affiliated units stating that their registered players should not participate in the unsanctioned Indian Junior Players League (IJPL), scheduled in Dubai from September 19-29.
బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ (ఐజేపీఎల్)‌‌లో గుర్తింపు పొందిన యువ క్రికెటర్లు ఎవరూ ఆడొద్దని బీసీసీఐ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు.

Recommended