మమ్మల్ని గెలిపించావు సరే: జగన్‌కు ఆది సూటి ప్రశ్న, ఇరుకునపెట్టే యత్నం

  • 7 years ago
Minister and Telugu Desam Party leader Adinarayana Reddy irks YSR Congress Party chief YS Jaganmohan Reddy with defeated leaders in 2014 general elections.
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. మేమంతా ఆయన వల్లే గెలిచామని జగన్ చెబుతుంటారని, మరి ఓడిపోయిన 107 మంది సంగతి ఏమిటని నిలదీశారు.

Recommended