డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలు Honey Preet's Diary Reveals Secrets

  • 7 years ago
Honeypreet’s diary has her real name i.e, Priyanka Taneja written on it along with her nickname ‘Anu’. She has expanded ‘ANU’ as ‘Attractive Naughty Unforgetable girl’.Her realm was rather diverse that contained Beauty tips and cooking tips also in her diary.She referred to Ram Rahim only once in the diary i.e, 23 October and this is the first instance where she identified Ram Rahim as a father figure.
ఇద్దరు సాధ్వీలపై అత్యాచార కేసులో 20 ఏళ్ళపాటు జైలులో ఉన్న గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్‌కు చెందిన డైరీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె పుత్రిక కాదని, వారి మధ్య అవాంఛనీయ సంబంధమే ఉందని హనీప్రీత్ భర్తే స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.

Recommended