Baba Gurmeet Ram Rahim Singh Have Millions of Followers For This Reason....

  • 7 years ago
Dera Sacha Sauda describes itself as a “spiritual organization”. The Dera draws its followers mostly from among Dalit Sikhs who have long felt discriminated against by upper caste Sikhs. Gurmeet Ram Rahim Singh of Dera claims to have more than 60 million followers and it is from this huge number that he seemingly derives his power and political influence
ఒక బాబా కోసం లక్షల మంది జనం రోడ్ల మీదకు రావడం దేశం మొత్తాన్నే ఆశ్చర్యపరుస్తోంది. తిండి తిప్పలు మానేసి అతని కోసం ఎదురుచూపులు.. మారణాయుధాలతో ప్రభుత్వాన్ని ప్రతిఘటించటం విద్వంసం సృష్టించటం ఇదంతా ఏ బాబా విషయంలోను మునుపెన్నడూ చూడని ప్రతిస్పందన.