Schools, Colleges Around Dera Sacha Sauda Shut For 10 Days, Students Worried | Oneindia Telugu
  • 7 years ago
Nearly 8,000 students of eight schools and three colleges at the curfew-bound Dera Sacha Sauda and three nearby villages are a worried lot these days as these institutions have been closed for the last 10 days.
డేరా బాబా అరెస్టుతో డేరా సచ్చా సౌదా ఆధీనంలో నడుస్తున్న స్కూళ్లు సైతం తాత్కాళికంగా మూతపడిన సంగతి తెలిసిందే. బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ పరారీలో ఉండటం తో డేరా కార్యాకలాపాలకు ఆటంకం ఏర్పడింది.