Bandla Ganesh Serious Warning To Katthi Mahesh

  • 7 years ago
Pawan Kalyan fans are threatening Kathi Mahesh and they are countering on television also with cuss words on public platforms. Now, actor turned producer Bandla Ganesh has reacted strongly on Kathi Mahesh, by saying that Kathi Mahesh will turn into ash, through the ray like fans of sun like Pawan Kalyan.
ప్రముఖ సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వద్ద అసలు డబ్బులే లేవని చెబెతూ పబ్లిక్ పంక్షన్లలో ఖర్చు పెట్టడానికి డబ్బెలా వస్తుందని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విమర్శిన సంగతి తెలిసిందే. ఈ విషయం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్‌ను సినిమాల గురించి, అతడి యాక్టింగ్ గురించి, రాజకీయాల గురించి, అతడి అభిమానుల తీరుపై కత్తి మహేష్ చాలా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు భక్తుడుగా చెప్పుకునే బండ్ల గణేష్ స్పందించారు.

Recommended