Yuvraj Singh Posted Shirtless Selfie | Oneindia Telugu

  • 7 years ago
The Indian cricket team are on a roll on Sri Lanka as they have won all their matches convincingly against their neighbours. The feeling inside the Indian dressing room must be good and the relationship between the players off the field is helping them play better as a unit on the field.
మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. యో-యో పరీక్షలో విఫలమైన కారణంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Recommended