England beat South Africa by 3-1 series, Moeen Ali stars with bat and ball

  • 7 years ago
Moeen Ali claimed five wickets as England completed a 177-run win over South Africa in the fourth Test at Old Trafford to seal a 3-1 series victory.

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లడ్‌ 3-1తో కైవసం చేసుకుంది. మొయిన్‌ అలీ మాయ చేయడంతో చివరిదైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది

Recommended