Pro Kabaddi League 2017: Season 5 Official Schedule, New league format | Oneindia Telugu

  • 7 years ago
Season five will see the participation of four new teams from four different states, namely, Tamil Thalaivas, owned by a consortium of cricketer Sachin Tendulkar and entrepreneur N Prasad; UP Yoddha, owned by the GMR Group, who also own the IPL team Delhi Daredevils; Gujarat Fortune Giants, owned by the Adani Group; and Haryana Steelers, owned by the JSW Group, who also run the famous Bengaluru FC football club.



ఈ ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌ను నూతన ఫార్మెట్‌లో నిర్వహించనున్నారు. ఈసారి కొత్తగా మరో నాలుగు జట్లు కూడా ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2017 ప్రొ కబడ్డీ లీగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. జులై 28న హైదరాబాద్‌లో ఈ టోర్ని వైభవంగా ప్రారంభవుతుంది.

Recommended