Pro Kabaddi 2018 : Patna Pirates Beat UP Yoddha By 43-41
  • 6 years ago
In the first match of 5th day of VIVO Pro Kabaddi League (PKL 2018), season six, defending champions Patna Pirates edged out UP Yoddha 43-41 in a thrilling encounter at Jawahar Lal Nehru Indoor Stadium in Chennai on Thursday. Pardeep Narwal produced a strong raiding performance as he scored 16 points to lead Patna to victory.
#prokabaddi2018
#PatnaPirates
#U Mumba
#tamilthalaivas
#patnapirates
#upyodha
#haryanasteelers
#Defendingchampions


ప్రో కబడ్డీ ఆరో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ తొలి విజయం నమోదు చేసింది. జోన్‌-బిలో గురువారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో యూపి యోధాపై 43-41 స్కోరుతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. పట్నా తరుపున పర్‌దీప్‌ నర్వాల్‌ అద్భుతంగా ఆడి 16 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Recommended