Mohammed Siraj. Former captain Virat Kohli showered praise on Team India's star pacer Mohammed Siraj. He praised Siraj for giving the team a memorable victory with his excellent fight. Kohli congratulated Siraj for his match-winning performance and said that he was proud of his performance. Virat Kohli was the one who supported Mohammed Siraj at the beginning of his career. Kohli patted Siraj on the back and encouraged him, who played for RCB for a long time. Siraj, who entered the Indian Test team under Kohli's leadership, grew step by step with his support. When Siraj failed, Kohli stood by him. With that, Siraj became a key player in the team as a star pacer. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతమైన పోరాటంతో సిరాజ్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడని కొనియాడాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌కు అభినందనలు చెప్పిన కోహ్లీ.. అతని ప్రదర్శన తనకు గర్వంగా ఉందని చెప్పాడు. కెరీర్ ఆరంభంలోనే మహమ్మద్ సిరాజ్‌కు విరాట్ కోహ్లీనే అండగా నిలిచాడు. ఆర్‌సీబీ జట్టులో సుదీర్ఘ కాలం పాటు ఆడిన సిరాజ్‌ను కోహ్లీ వెన్ను తట్టి ప్రోత్సహించాడు. కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. అతని అండతో అంచెలంచెలుగా ఎదిగాడు. సిరాజ్ విఫలమైనప్పుడు కోహ్లీ అతనికి అండగా నిలిచాడు. దాంతో సిరాజ్ స్టార్ పేసర్‌గా జట్టులో కీలకమయ్యాడు. #mohammedsiraj #ovaltest #victoryoverengland