జపాన్ లో King Nagarjuna క్రేజ్..| Nagarjuna Becomes 'Nag-sama' in Japan!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండియన్ సినిమాకు గ్లోబల్ ఫాలోయింగ్ తెచ్చిపెడుతున్నారు. గతంలో నటించిన "బ్రహ్మాస్త్ర" సినిమాలో అతిధి పాత్రతో పాటు, తాజాగా విడుదలైన "కుబేరా" సినిమాలో కీలక పాత్రలో నటించి జపాన్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు నాగ్. నాగార్జునను మనం కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటుంటే... జపాన్ అభిమానులు "నాగ్-సామా" అని పిలుస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ట్రెండ్ వెనక ఆసక్తికర కారణాలున్నాయి.
Tollywood superstar Nagarjuna is now trending in Japan as Nag-sama, following his stellar roles in Brahmastra and Kubera! 🇮🇳✨ His character Anish Shetty in Brahmastra and Deepak in Kubera have earned him a respectful and loyal fanbase overseas.
🗾 Japanese fans are calling him Nag-sama, a term used for royals and gods – showing their deep admiration! Fan arts, posters, and even wallpapers are flooding social media. With his stylish performance and emotional depth, Nagarjuna is creating waves across international audiences.
🎥 Plus, he’s appearing in Rajinikanth’s Coolie! Japanese fans are already excited seeing him in the lyrical song. Are we about to see a Nagarjuna wave in Japan? Full details in this video!
‘నాగార్జున అక్కినేని కంటే రానా దగ్గుబాటి బెటర్’ :: https://telugu.filmibeat.com/television/rana-daggubati-is-better-than-nagarjuna-akkineni-as-bigg-boss-telugu-host-says-soniya-akula-154075.html?ref=DMDesc
15 ఏళ్లకే హీరోయిన్‌గా.. నేను అలా చాలా కోల్పోయా.. మన్మథుడు బ్యూటీపై షాకింగ్ ఫ్యాక్ట్స్! :: https://telugu.filmibeat.com/heroine/manmadhudu-beauty-anshu-saggar-made-debut-for-15-years-only-more-facts-152165.html?ref=DMDesc
Nagarjuna: ప్రధానితో అక్కినేని ఫ్యామిలీ భేటీ.. కారణం ఏంటంటే..? :: https://telugu.filmibeat.com/news/nagarjuna-meets-pm-modi-tollywood-actors-family-attends-meeting-151975.html?ref=DMDesc