Fish Venkat house : ఎన్ని సినిమాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ తన చివరి రోజులు చాలా దుర్భరంగా గడిపారు. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో సాయం చేసే వారికోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ లోని అడ్డగట్టు లో ఒక చిన్న సందులో ఇరుకు ఇంట్లో ఆయన చివరి రోజులు గడిపారు.
He made audiences laugh for decades with his impeccable timing and iconic roles in countless Telugu films. But the final days of beloved comedian Fish Venkat were heart-wrenching.
Suffering from poor health and financial hardship, Venkat struggled to find support. He reportedly spent his last days in a cramped house located in a narrow lane in Addagutta, Secunderabad. Despite his popularity, his final journey was filled with pain and neglect.
On Friday night, Fish Venkat took his last breath — leaving Tollywood and fans in deep sorrow.
🕯️ Gone but never forgotten. May his soul rest in peace. 🙏 Let us remember and honor the artists who made us smile.