Udaya Bhanu Fires on TV Industry Syndicate | Shocking Comments at Ayyayo Rama Event Go Viral! Popular anchor Udaya Bhanu made a powerful comeback and hosted the Ayyayo Rama pre-release event, where she made sensational remarks about the syndicate system in the Telugu TV industry. She revealed her struggles, lack of opportunities, and how favoritism has taken over genuine talent.
🎤 This moment is now going viral — watch Udaya Bhanu speak her truth!
📌 Subscribe for more exclusive Tollywood events, real talk from stars, and viral anchor moments!
ప్రముఖ యాంకర్ ఉదయభాను తాజాగా జరిగిన "ఐయయ్యో రామా" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో సిండికేట్ ఎలా పని చేస్తుందో గురించి బహిరంగంగా మాట్లాడారు. “ఇండస్ట్రీలో పెద్ద సిండికేట్ ఏర్పడింది... నాకు మళ్లీ యాంకరింగ్ చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు. -------------------------------------------------