తెలంగాణలోని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్‌లోని ఓల్డ్ అల్వాల్ గ్రామ పంచాయతీలోని 60, 61, 62, 63 సర్వే నంబర్లలోని రెడ్డి ఎన్‌క్లేవ్‌లో పార్కుని హైడ్రా కాపాడింది. 16 ఎకరాలకు పైగా ఉన్న ఈ లే ఔట్‌లో 235 వరకూ ప్లాట్లు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం లేఔట్ వేసిన వారి వారసులే ఈ పార్కును కబ్జా చేసినట్టు అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు.. 2,640 గజాల స్థలం పార్కుకు కేటాయించినదే అని నిర్ధారించారు. దీంతో ఆ పార్కులో కబ్జాలను తొలగించి.. పార్కు ప్రొటెక్టడ్ బై హైడ్రా అని బోర్డును ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ ను నిర్మించారు. కాగా, 2000 సంవత్సరం నుంచి ఈ పార్కు కోసం తాము పోరాడుతున్నామని.. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో సమస్యకు పరిష్కారం దొరికిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ హైడ్రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్జతలు తెలిపారు.
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
00:00I am in the UK, and I am a lot of grateful we all for the time on the country.
00:14I come to the country and have us trust in our country.
00:21We are very grateful for the Commissioners and the DCM Leventar and we are grateful for our support and thanks to all our support and our team members.
00:48In this park, we have a lot of mail in our colony, plus we have a lot of mail in our colony.
00:56We have a lot of playgrounds, parks, etc.
01:01We have a lot of mail in our colony.
01:06Hydra and Hydra team have a lot of support.
01:15Thank you Hydra.
01:25Thank you, Mr. Nadeem.
01:26Thank you, Mr. Nadeem.
01:28Thank you, Mr. Nadeem.
01:29Please, and I will just welcome you to our community, wonderful pod.
01:44and it's been a long time for me.
01:46If you want to have a friend of Ranganath,
01:48then you can be able to get a friend of Ranganath.
01:50This is one of the best friends for the Ranganath.
01:56I've been able to thank Ranganath and TCM Ranganath
02:02and thank you for being really well.
02:04So, I'm proud to be all the best thanks for coming.
02:10There are three different types of people in the park.
02:15They have a lot of people who work for a colony.
02:22They can take into account of the colonies.
02:26They can take into account of the playground.