International Yoga Day 2025 - ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జూన్ 21, 2025న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఘనంగా వేడుకలను జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననుండడంతో దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ షెడ్యూల్.. జూన్ 20 శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6:40కి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
International Yoga Day 2025 - Prime Minister Modi will arrive in the city on Friday evening at 6:40 PM by a special flight. After the welcome ceremonies, he will leave at 6:45 PM and reach the Eastern Naval Command Officers' Mess guest house, where he will stay overnight. On the morning of the 21st, he will depart by road at 6:00 AM and reach RK Beach by 6:25 AM. After the yoga celebrations conclude there, he will leave at 7:50 AM and reach the Naval Command guest house by 8:15 AM. He will then depart by helicopter at 11:25 AM, arrive at INS Dega at 11:45 AM, and take off for Delhi at 11:50 AM.