Skip to playerSkip to main contentSkip to footer
  • 6/17/2025
Shocking Incident - చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప రూ.80,000 అప్పు మునికన్నప్ప వద్ద తీసుకున్నాడు. అప్పు చెల్లించలేకపోయిన తిమ్మరాయప్ప ఊరు విడిచి వెళ్లిపోయాడు. అతని భార్య శిరీష బెంగళూరులో కూలి పని చేసి కుమారుడిని పోషిస్తూ శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటోంది. సోమవారం శిరీష తన కుమారుడి పాఠశాల టీసీ తీసుకునేందుకు నారాయణపురం పాఠశాలకు వెళ్లినప్పుడు, మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి ఆమెను పట్టుకుని అప్పు డబ్బు చెల్లించాలని వాగ్వాదం చేశారు. ఆ సమయంలో శిరీషను చెట్టుకు కట్టి దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిరీషను విడిపించి రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

In Narayanapuram village, Chittoor district, Shireesha was attacked by her husband’s creditor and his family over an unpaid loan of Rs. 80,000. Her husband fled the village, leaving her to raise their son alone. When she went to collect her son’s school Transfer Certificate, the creditor’s family confronted and assaulted her. Police intervened after locals alerted them, and a case has been registered.

#Kuppam
#Narayanapuram
#ChittoorNews
#LoanDispute
#DebtHarassment
#WomenSafety
#CMChandrababu
#TDP

Also Read

అప్పు తీర్చలేదని కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి..! చంద్రబాబు ఫైర్.. షర్మిల విమర్శలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/women-tied-up-and-beaten-up-for-failed-to-repay-loan-in-chandrababus-kuppam-ys-sharmila-slams-440061.html?ref=DMDesc

గృహప్రవేశం చేసిన చంద్రబాబు - పసందైన విందు, భువనేశ్వరి స్వయంగా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-perform-house-warming-at-kuppam-along-with-family-members-437509.html?ref=DMDesc

Kuppam: కుప్పంలో హై టెన్షన్-వైసీపీ, టీడీపీలకు అగ్నిపరీక్ష..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/high-tension-in-kuppm-municipal-chairman-election-amid-tdp-ysrcp-number-game-434367.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~

Category

🗞
News
Transcript
00:00Oh
00:30My god, my god, my god, my god, my god, my god, my god, my god, my god, my god.
00:40I can't believe that.
00:45Hey, the Yambyad.
00:47Yamma.
00:50Hey, well done, my good man.
00:55Tell me.
00:56One day, come back from here.
00:58Come back
01:00Come back
01:03Come back
01:04What is happening?
01:09Why do you are here?
01:11Don't do it
01:14Then come back
01:17Take it
01:182
01:20Bye
01:24The
01:24What did you do?
01:27Start off, you're in the middle.
01:29Any more, why did you do that?
01:31Don't get addicted to us.
01:33See what happened, this is what happened.
01:34We're family.
01:36We're family, we're family.
01:37You come here and eat a full party.
01:39We're like, wanna get a good job.
01:41We're here.
01:42We've got some fun, you're good enough.
01:45Everyone has to do it.
01:47We're here, we've got some fun,
01:49and we're here, we've got some fun.

Recommended