వెకేషన్‌కు వెళ్తే టెర్రరిస్టులు కాల్చేస్తారు.. ట్రోఫీ విజయోత్సవ వేడుకలకు వెళ్తే తొక్కిసలాటలు జరిగి కన్నుమూస్తారు.. వర్క్, వెకేషన్ కోసమని ఫ్లైట్ ఎక్కితే ఇలా క్రాష్ అవుతుంది.. పోనీ హాస్టల్లో చదువుకుందామని ఉంటే ఇలా ప్లేన్స్ వచ్చి పడతాయి.. అని రీసెంట్‌గా జరిగిన ఘటనల్ని బేస్ చేసుకుని ట్వీట్ వేశారు. ఇక అదే ట్వీట్‌ను కాస్త మార్చి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వేశారు. దీంతో జనాలు వర్మను ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc