Skip to playerSkip to main contentSkip to footer
  • 5 days ago
మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటన వేళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్బంగా జగన్‌కు నిరసన సెగ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ కు నిరసనగా నల్ల బెలూన్లూ, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్.. మహిళలకు బహిరంగ క్షమా పణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురు దాడి జరిగింది. ఆ సమయంలో కొందరు రాళ్ళు, చెప్పు లు విసిరారు. దీంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు గాయం అయింది. పోలీసు లు వారిని చెదరగొట్టారు. కాగా, ఈ ఘటన పైన మంత్రి లోకేష్ స్పందించారు. దాడులకు పాల్పడి న వారిని వదిలేదని లేదని హెచ్చరించారు.

#ysjagan
#ysjaganmohanreddy
#ysrcp
#YSJAGANPODILITOUR
#tobacco
#ysjaganlive
#YSJaganInPodili
#YSRCPForFarmers

Also Read

జగన్ పొదిలి పర్యటనలో నిరసనలు, రాళ్లదాడి - కూటమికి హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-assured-support-for-tobacco-farmers-in-his-polidi-tour-439333.html?ref=DMDesc

బాబు, బాలయ్య, లోకేష్ వీడియోలతో జగన్ సంచలన ట్వీట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-sensational-tweet-on-nda-government-with-chandrababu-lokesh-balakrishna-videos-439267.html?ref=DMDesc

మీరు జీవం పోశారు.. ఇప్పుడు రోడ్డున పడ్డాం.. మీరే ఆదుకోవాలి: జగన్ ను కలిసిన బాధితులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-mdu-leaders-met-ys-jagan-439251.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00There, there, there.
00:10That's it, that's it.

Recommended