మా జగనన్న పాలన ఇకపై గతంలో లాగా ఉండదు. పోనీలే! అని ఎవరినీ వదిలే ప్రసక్తే ఉండదు. మా పార్టీ పాలన ఇక ముందు 'ఇంకో స్థాయిలో' ఉంటుంది. నన్ను బూతులు తిట్టినవారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. జగనన్నను తిట్టిన రేణుకా చౌదరిపై కేసులు పెట్టలేదు. - మాజీ మంత్రి రోజా
యూట్యూబర్ సీమరాజా, కిర్రాక్ ఆర్పీ లకు బిగ్ షాక్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-shock-for-youtubers-seemaraja-and-kirrak-rp-435325.html?ref=DMDesc
పవన్ పై రోజా షాకింగ్ కామెంట్స్-ఆయనతో పెట్టుకుంటే.. ఈ మధ్యే రుచిచూశారు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ysrcp-minister-rk-roja-slammed-pawan-kalyans-silence-over-tirupati-cows-death-432989.html?ref=DMDesc