kaleshwaram commission - కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఉన్న విచారణ కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిన ఘటనలో, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ కమిషన్‌ను నియమించింది. గత ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది.
kaleshwaram commission - former Irrigation Minister & current MLA Harish Rao, faced intense questioning today before the Justice P.C. Ghose Commission at BRK Bhavan, Hyderabad, regarding structural failures in the Medigadda, Annaram, and Sundilla barrages of the Kaleshwaram Lift Irrigation Scheme.
అక్కడ చేసినట్టు ఇక్కడ చేస్తే లోపల వేయిస్తా.. అధికారికి సీఎం వార్నింగ్ ! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-warns-officials-in-meeting-on-projects-at-the-jalsaudha-436419.html?ref=DMDesc
చనిపోయిన తండ్రి గురించి చెప్తూ ఏడ్చిన చిన్నారి.. హరీశ్ రావు కంటతడి :: https://telugu.oneindia.com/news/telangana/the-child-who-cried-while-talking-about-her-dead-father-harish-rao-was-moved-to-tears-433317.html?ref=DMDesc
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు 50రోజులు.. ఇది చరిత్రలో నిలిచిపోయే అప్రదిష్ట! :: https://telugu.oneindia.com/news/telangana/ex-minister-harish-rao-fires-on-congress-govt-over-slbc-tunnel-rescue-operation-failure-432469.html?ref=DMDesc