Skip to playerSkip to main contentSkip to footer
  • 6/9/2025
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్‌ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడు, రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందన్నారు. తమపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కావాలనే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు.
#HarishRao #Kaleshwaram #BRS #KCR #Telangana #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category

🗞
News
Transcript
00:00موسيقى
00:30موسيقى
01:00موسيقى
01:30موسيقى
02:00موسيقى
02:02موسيقى
02:04موسيقى
02:06موسيقى
02:36موسيقى
03:06موسيقى

Recommended