IPL 2025 - ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనేక అవార్డులను అందుకున్నారు. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత అందించిన అవార్డుల గురించి తెలుసుకుందాం.
IPL 2025 has finally concluded with epic performances, unforgettable moments, and well-deserved awards! In this video, we reveal the complete list of award winners – from the Orange Cap and Purple Cap to the MVP, Emerging Player, Fair Play Award, and more.
Orange Cap – Sai Sudharsan's record-breaking season! Purple Cap – Prasidh Krishna's dominance! MVP – Suryakumar Yadav's all-round brilliance! Fair Play Award – Chennai Super Kings keep it classy! RCB’s historic maiden IPL title victory!
IPL 2025 Final : ఈ సాల కప్ నమ్దే.. RCB 18 ఏళ్ల కల నెరవేరింది :: https://telugu.oneindia.com/sports/ipl-2025-final-rcb-won-the-title-438551.html?ref=DMDesc
ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ.. న భూతో న భవిష్యత్.. :: https://telugu.oneindia.com/sports/virat-kohli-becomes-player-with-most-fours-in-ipl-history-438545.html?ref=DMDesc