Actress Kalpika opened up about a shocking incident that took place at Prism Pub in Gachibowli, where she was reportedly physically assaulted and verbally abused. Speaking to the media, she emotionally described how the attackers not only hurt her physically but also used degrading language that left her deeply disturbed.
గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో తన పై జరిగిన దాడి వివరాలను నటి కల్పిక మీడియాకు వివరించారు. భౌతిక దాడి చేయడమే కాకుండా మాటలతో అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు