AP MEGA DSC 2025 మెగా డీఎస్సీ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి వన్ ఇండియా పలువురు అభ్యర్ధులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ మహిళకు కేటాయించిన సెంటర్లు చూసి ఆమే ఆశ్చర్యపోయింది. చంటి బిడ్డ ఉన్న తనకు టీజీటీ బయోలాజికల్ సైన్స్ పరీక్ష కేంద్రం రాయచోటిలో, స్కూల్ అస్టిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ పరీక్ష కేంద్రం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి లో, ఇంగ్లీష్ భాష పరీక్ష కోసం కర్నూల్ లో, టీజీటీ సైన్స్ పరీక్ష కోసం కడపలోని ఓ సెంటర్ ను కేటాయించారు.
AP MEGA DSC 2025 - In this video, we highlight the growing concerns among Mega DSC aspirants over the inconvenient and scattered exam center allocations across Andhra Pradesh and Telangana. OneIndia speaks to real candidates, including a woman from Gooty (Anantapur), who was allotted multiple exam centers in different cities—Rayachoti, Malkajgiri (Hyderabad), Kurnool, and Kadapa—despite being a mother of a small child. Many aspirants are now questioning the fairness and planning behind the allotment process, especially for those traveling long distances under difficult conditions.