If discussions are not held before June 1st, we said we will shut down the theatres. But it was wrongly reported that theatres will be closed from June 1st. – Damodar Prasad, Film Chamber Secretary.
Theatres bandh - జూన్ ఒకటి లోపు చర్చలు జరపకపోతే థియేటర్లు మూసివేస్తాం అని చెప్పింది, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని తప్పుగా బయటకు వెళ్ళింది. - దామోదర్ ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ.