Womens Day 2025 : మహిళల రక్షణకు 13 సేవలతో "శక్తి యాప్"ను ప్రారంబించిన ముఖ్యమంత్రి. "శక్తి యాప్" ద్వారా ఫిర్యాదు చేసిన 5-7 నిమిషాల్లో పోలీసులు వచ్చేలా ఏర్పాటు. అలాగే, మహిళలు, పిల్లలపై నేరాలను నివారించడానికి, ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో "వుమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్" ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Womens Day 2025 : The Chief Minister Chandrababu Naidu launched the "Shakti App" with 13 services for the protection of women. Arrangements have been made to ensure that the police arrive within 5-7 minutes of a complaint being filed through the "Shakti App". Also, the Chief Minister launched the "Women & Child Safety Wing" headed by an IG rank officer to prevent crimes against women and children.
మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? :: https://telugu.oneindia.com/news/india/why-is-womens-day-celebrated-on-march-8-427739.html?ref=DMDesc