• 2 weeks ago
భువనగురి కలెక్టర్ ప్రతీక్ జైన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ కలెక్టర్ పై దాడి జరిగిందని భావించిన ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనపై దాడి జరగలేదని, అందరూ విధుల్లోకి వెళ్లాలని కలెక్టర్ వారించారు.
Bhuvanaguri Collector Prateek Jain took an innovative decision. The employees, who felt that their collector had been attacked, organized a pen-down program. The collector said that he was not attacked and everyone should go to work.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended