• last month
CM Nara Chandrababu Naidu Launches the SEAPLANE DEMO from Vijayawada to Srisailam

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్కై మీట్స్‌ సీ" కార్యక్రమంలో భాగంగా సీప్లేన్‌ సర్వీస్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకూ ప్రయాణించారు
#SeaPlaneDemoLaunchInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

Category

🗞
News

Recommended