producer Dil Raju Comments upon trollers on movies in KA Movie success Meet
కిరణ్ అబ్బవరం ఇటీవల నటించిన క సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిరణ్ అబ్బవరం మాట్లాడారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయన అభిమానులకు వెల్లడించారు