మూసీ నది ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంచేయబోతుందన్న అంశంపై గ్రేటర్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. BRS Party Working President KTR held a key meeting at Telangana Bhavan with the Greater MLAs on the issue of what the Congress government is going to do in the name of Moosi river cleaning. #KTR #KCR #BRS #CMRevanthReddy #Congress