• 2 months ago
ముంబాయి ఉగ్ర దాడిలో సర్వం కోల్పోయిన వారికి రతన్ టాటా అండాగా నిలిచారు. కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాది చూపించడమే కాకుండా వారి పిల్లలను చదివించారు. వ్యాపార సముదాయాలను నిర్మించి కొన్న వందల మందికి శాశ్వత జీవనోవాది చూపించిన మానవతా వాది రతన్ టాటా.
Ratan Tata stood as an egg for those who lost everything in the Mumbai terror attack. A few hundred families were not only provided livelihood but also educated their children. Ratan Tata is a humanitarian who has shown eternal life to hundreds of people by building business complexes.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended