Allu Arjun made it clear with a single tweet that he is far from Chiranjeevi Family. మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలో సభ్యులంతా ఒకటైతే, అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పెట్టుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు. #megafamily #alluarjun #megastarchiranjeevi #pushpa2 #pushpa2moviereleasedate #committeekurrollu #niharikakonidela #tollywood