Filmfare' 69th awards program was held in Hyderabad city with grandeur. In this, many stars from the FLIMFARE industries of South have made a noise 'ఫిల్మ్‌ఫేర్' 69వ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో దక్షిణాదిలోని పరిశ్రమలకు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. #SouthFLIMFAREawards #FLIMFARE2024 #Nani #bestmovie #Tollywood