Ram Charan's fans are confused after the mixed response to the movie Bharatiyadudu-2. They want to release a game changer movie that has not been revised twice. భారతీయుడు-2 సినిమాపై మిశ్రమ స్పందన రావడంతో రామ్ చరణ్ అభిమానులు కలవరపడుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోని సినిమాను విడుదల చేయాలని కోరుతున్నారు. #Shankar #GameChanger #RamCharan #Bharateeyudu2 #kamalhasan #tollywood