విద్యుత్‌ కొనుగోళ్లలో తెలంగాణపై కుట్రలు

  • 3 months ago
BRS MLA Jagadish Reddy on Telangana Electricity : విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్‌ దక్కలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. సీలేరు విద్యుత్‌ ప్లాంట్‌ కోసం 7 మండలాలను ఏపీలో కలుపుతున్నారన్నారు. ప్రైవేటు కంపెనీల నుంచి కూడా విద్యుత్‌ కొనకుండా తెలంగాణపై కుట్రలు చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు తనకు తెలిసిన సమాచారాన్ని పంపామని, గత ప్రభుత్వంపై అర్థం లేని రాజకీయ ఆరోపణలు కొందరు చేశారని వాటికి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి తెలిపారు. కమిషన్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపానని అన్నారు. కొందరు కుహన మేధావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌, అప్పటి ప్రభుత్వంపై బురద జల్లుదామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు చేసే కుట్ర అది అని ధ్వజమెత్తారు.

Category

🗞
News
Transcript
00:00In order to save Telangana and to improve Telangana, education is very important.
00:06So, with the help of the state, our education officials immediately booked the PGCLN.
00:11Even the Chhattisgarh education agreement, even if it fell to Rs.3.90,
00:15at that time, even if it was less than Rs.3.90, no agreement was made anywhere in this country.
00:22It may be related to delay, it may be related to something else, it may be related to suspicion.
00:26No one can write the case for the agreement, right?
00:28So, at that time, we had to investigate all the parties involved.
00:31If something happened in the plant construction, the people who gave permission for it,
00:35the NGT who was responsible for the delay, or the ERC who decided Rs.3.90.
00:39Even if this is not right, even if it is investigated,
00:41if it is happening in the right position or not,
00:43the answer was given to them and the facts were sent to them.
00:47They did not show any evidence to prove that Rs.6,000 crores were lost.
00:51Would anyone bribe the government institutions?
00:54Would anyone bribe our BHL chairman?
00:56Would anyone bribe Chhattisgarh's Ramana Singh?
00:58Why would we want to benefit Chhattisgarh from the loss that happened to our state?

Recommended