కూలుతున్న జగన్ కోట.. అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ వేటు | Oneindia Telugu

  • 7 days ago
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఎదుట సెక్యూరిటీ గార్డులు విశ్రాంతి తీసుకునేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన కట్టడం అక్రమం అని జీహెచ్ఎంసీ నిర్ధారించింది. ఇందుకు సంబందించి లోటస్ పాండ్ అధికారులకు కట్టడాలను తొలగించాని నోటీస్ ఇచ్చింది. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో ఆ నిర్మాణాలను జీహెచ్ఎంసీ బుల్డోజర్ తో తొలగిస్తోంది.
The GHMC has concluded that the structure built by former AP CM Jagan Mohan Reddy for security guards to rest in front of the Lotus Pond in Hyderabad is illegal. In connection with this, Lotus Pond has given a notice to the officials that the structures have been removed. As there is no response from the authorities, the GHMC is removing those structures with a bulldozer.

~CR.236~CA.240~ED.232~HT.286~