చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు.! దుమ్మెత్తిపోసిన టీ టీడిపి.! | Oneindia Telugu
  • 18 days ago
తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాప్ చేసారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీడిపి ఉపాద్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, టీడిపి మహిళా విభాగం అద్యక్షరాలు షకీలా రెడ్డి, పార్టీ కార్యదర్శి శ్రీనివాస రావు ధ్వజమెత్తారు.
The Telangana Telugu Desam Party reacted strongly to the telephone tapping incident in Telangana. TDP vice-president Katragadda Prasuna, TDP women's wing president Shakila Reddy and party secretary Srinivasa Rao said that TDP national president Chandrababu Naidu's phone was also tapped and this is a of democracy.

~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended