ఢిల్లీ చేరుకున్న రేవంత్, భట్టి.. మిగిలిన నలుగురి అభ్యర్థుల ఎంపిక | Oneindia Telugu
  • 26 days ago
తెలంగాణ లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక అంశంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. 13స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 4స్థానాలకు కూడా అభ్యర్ధులను ఖరారు చేయనుంది. అందుకోసం ఢిల్లీ లో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరవుతున్నారు.
The Congress party is taking steps in the matter of selection of Telangana Lok Sabha candidates. The Congress Party, which announced candidates for 13 seats, will also finalize candidates for the remaining 4 seats. For that, CM Revanth Reddy and Bhatti Vikramarka are attending the Congress Election Committee meeting in Delhi.

~CR.236~CA.240~ED.232~HT.286~
Recommended