తలసాని ముందే తిట్టుకున్న మాగంటి, రావుల | Telugu Oneindia
  • last month
లీడర్ లేని క్యాడర్ ఎంత అసంతృప్తిగా ఉంటుందో గులాబీ పార్టీ నాయకులను చూస్తే అర్థం అవుతోంది. సికిందరాబాద్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశం సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాగంటి గోపీ నాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమక్షంలోనే ఈ నాయకులు ఒకరిమీద ఒకరు విరుచుకుపడ్డారు.
The leaders of the Rose Party understand how unhappy the leaderless cadre is. MLA Maganti Gopi Nath and Ravula Sridhar Reddy insulted each other in the meeting organized on the occasion of Secunderabad Parliamentary Party review meeting. These leaders lashed out at each other in the presence of former minister Talasani Srinivasa Yadav.

~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended