యూ ట్యూబ్ ఛానల్స్ అంతు చూస్తా.. పవరువునష్టం దావా వేస్తానన్నకేటీఆర్ | Telugu Oneindia
  • last month
యూ ట్యూబ్ ఛానల్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ పార్టీ పైన కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి 20 ఛారల్స్ ను గుర్తించామని, ఆ ఛానల్స్ పైన న్యాయ పోరాటం చేసమని, అవసరం అనుకుంటే పరువునష్టం దావా కూడా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
Former minister KTR expressed his anger on YouTube channels. KTR warned that they are spreading false propaganda against the BRS party, that they have identified 20 such charles, and that they will fight a legal battle against those channels and if necessary, they will also file a defamation suit.

~CR.236~CA.240~ED.234~HT.286~