రాజకీయ నాయకులందరూ ముసుగు దొంగలే.! నిస్వార్థ సేవకోసమే పోటీ చేస్తున్నా.!| Oneindia Telugu
  • last month
రాజకీయ నేతలందరూ స్వార్ధం కోసమే ప్రజల మద్యకు వస్తారు తప్ప నిజమైన ప్రజా సేవకోసం కాదన్నారు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అద్యక్షుడు సదానంద రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి పోటీ చేయబోతున్నట్టు ఆయన వివరించారు.
People Protection Party President Sadananda Reddy said that all political leaders come to the public for their own selfish interests and not for real public service. He explained that he is going to contest from Bhuvanagiri in the next parliamentary elections.
~ED.232~CR.236~CA.43~
Recommended