మల్కాజిగిరిలో గెలిచి తీరాల్సిందే.. ముఖ్యనేతకు రేవంత్ దిశానిర్దేశం | Telugu Oneindia
  • last month
మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ సమీక్షా సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. మల్కాజిగిరి నియోజక వర్గంలో గెలిచితీరాలని రేవంత్ రెడ్డి ముఖ్య నేతలకు దిశానిర్ధేశం చేసారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు.
Malkajigiri Lok Sabha Constituency Review Meeting was led by CM Revanth Reddy. Revanth Reddy directed the main leaders to win Malkajigiri constituency. The CM suggested to conduct a wide campaign in the seven assembly constituencies of the Malkajigiri Lok Sabha constituency.

~CA.43~CR.236~ED.234~HT.286~