బాబూమోహన్ చేరి ఏం చేస్తారు.? | Telugu Oneindia
  • 2 months ago
ప్రజాశాంతి పార్టీ ఆక్టీవ్ మోడ్ లో లేనందున ఎలాంటి ఎన్నికల్లో కూడా పాల్గొనే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో తేల్చి చెప్పింది. గతంలో మునుగోడు ఉప ఎన్నికతోమ పాటు 2023 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేనందుకు అభ్యర్ధులకు ఇచ్చిన బీ ఫారాలను కూడా పాల్ ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు తాజాగా బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరి ఏం చేస్తారనేది చిక్కు ప్రశ్నగా మారింది.
Earlier, the State Election Commission had decided that the Prajashanthi Party was not in active mode and it was not likely to participate in any elections. Paul also withdrew the B forms given to the candidates as they were not eligible to contest in the 2023 general election along with the previous by-election. Now what will Babu Mohan do after joining the Prajashanthi Party has become a tricky question.

~CA.43~CR.236~ED.232~HT.286~
Recommended