TDP అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తాం..కంచుకోట లో తిరుగుబాటు | Andhra Pradesh | Telugu Oneindia
  • 2 months ago
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
#tdp
#kalyanadurgam
#andhrapradesh
#ysrcp
#amilinenisurendrababu
#chandrababunaidu

~PR.38~ED.232~HT.286~
Recommended