బీఆర్ఎస్ దుకాణం బంద్.! ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలకు తాళాలు.! | Telugu Oneindia

  • 4 months ago
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత ఇరుపుపొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం, పార్టీ బలోపేతం కోసం స్ధానిక కార్యాలయాలను ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఆ కార్యాలయాలను మూసివేయాలని స్తానికి నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపిలో పార్టీ ఆఫీస్ ను మూసివేసేందుకు తోట చంద్రశేఖర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
After TRS party became BRS party in Telangana, central offices were opened in neighboring states for party expansion and party strengthening. It seems that the leaders of BRS party are trying to close down those offices after the BRS party lost badly in Telangana. It seems that Thota Chandrasekhar has decided to close the party office in AP.
~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended