Devil అంటూనే Malavika Nair ఎంత క్యూట్ గా మాట్లాడిందో చూడండి | Telugu Filmibeat
  • 4 months ago
Malavika Nayar Speech At Devil Trailer Launch Event | కళ్యాణ్ రామ్.. డెవిల్, ఒక పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డిసెంబర్ 29న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీ స్క్రీన్‌లపైకి రానుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించారు. సంయుక్త కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు


#DevilTrailer
#NandamuriKalyanRam
#SamyukthaMenon
#Devil
#DevilMovie
#AbhishekPictures
#AbhishekNama
#HarshavardhanRameshawar
#Tollywood
#Srikanthvissa
~CA.43~PR.40~ED.232~
Recommended