ఆఖరి అంకానికి Telangana Election Campaign..PM Modi విస్తృత ప్రచారం | One India Telugu

  • 6 months ago
PM Narendra Modi's massive roadshow in Hyderabad | తెలంగాణలో క్యాంపెయిన్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడబోతోంది. దాంతో, క్లైమాక్స్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు నేతలు. ప్రధాని మోదీ అయితే హైదరాబాద్ సిటీలో మెగా షో చేశారు. కిలోమీటర్లకొద్దీ రోడ్‌షో చేస్తూ నగరంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు.

#telanganaassemblyelections2023
#telanganaelections2023
#narendramodi
#bjp
#telanganaelections2023

Recommended