My Name Is Shruthi విజయానికి కారణం వీళ్ళే.. | Hansika Motwani | Telugu Filmibeat
  • 5 months ago
My Name Is Shruthi is a Telugu crime thriller movie directed by Srinivas Omkhar. The movie casts Hansika Motwani, Prema, Murali Sharma, Pooja Ramachandran, Raja Ravindra, Praveen, Adukulam Naren in the main lead roles. The music was composed by Mark. K. Robin while the cinematography was done by Kishore Boyidapu and it is edited by Chota K Prasad | సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లకు సపరేట్ సెక్షన్ ఎప్పుడూ అండ ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఇప్పుడు బాగానే క్లిక్ అవుతున్నాయి. ఇలాంటి టైంలోనే హన్సిక నటించిన మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రం విడుదలైంది. నవంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
#mynameisshruthi
#tollywood
#hansika
#srinivasomkar
~CA.43~ED.234~PR.38~
Recommended