ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా.. గద్దర్ కూతురు వెన్నెల ధీమా..

  • 8 months ago
ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున కంటోన్మెంట్ నియోజకవర్గంలో పోటీ  చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల తెలిపారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని వెన్నెల స్పష్టం చేసారు.
People's singer Gaddar's daughter Vennela said that she will contest in the Cantonment constituency on behalf of the Congress party in the current general elections. Vennela made it clear that he will take Gaddar's ambitions forward.
~CA.240~ED.234~CR.236~

Recommended